Posts

ఎ. కోడూరు లో మల్లిఖార్జున స్వామి - భ్రమరాంభిక దేవాలయం

Image
చక్కటి పచ్చిక బైళ్ళతో దేవాలయం చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో మహా శివుడు ధ్యానం లో పెద్ద విగ్రహంగా కొలువైవున్నారు.  తపస్సులో వున్న మహా శివుడు పెద్ద విగ్రహం ఈ వూరికి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈ ద్యాన ముద్రలో వున్న మహాశివుడు విగ్రహం చాల బావుంటుంది.    అసలు ఎవరైనా ధ్యానం లో కూర్చోవాలన్న, తపస్సు కొన్ని గంటలు / రోజులు చేయాలన్న ఆ మహా శివుడు ఆసీనులై వున్న విధానం లో మనం కూడా కూర్చుంటే చాలు, మనం కూడా ఎక్కువ సేపు ధ్యానం లో అలా వుండి పోవొచ్చు.  ఎవరైనా ధ్యానం లో కూర్చోవాలంటే ఈ మహా శివుడు తప్పస్సు లో కూర్చొనే విధానం నేర్చుకుంటే చాలు.  తపస్సుకి, ధ్యానానికి ఈ విగ్రహమే మనకు ఆదర్శముగా వుంటుంది.   "ఓం నమః శ్సివాయ!"    అలాగే మహా శివున్ని చూస్తూ నందీశ్వరుని విగ్రహం - పెద్ద విగ్రహం వుంటుంది. తపస్సులో వున్న  మహా శివునికి కాపలాగా ఉంటూ ఈ దేవాలయాన్ని రక్షించేది కూడా ఈ నందీస్వరుడనే చెప్పు కో వొచ్చు. నందీశ్వరుని కి ఎంత అదృష్టం మహా శివుడ్ని చూస్తూ అలా వుండిపోవడం.  అసలు ముందు మహా శివుని వద్దకు మరియు విగ్రహ మూర్తికి అబిషేకం చేసే ముందర  నందీశ్వరుని అనుమతి తీసుకొనే ఆ మహా శివుని వద్దకు వెళ్ళ

ఎ. కోడూరు లో చంద్రన్న ఆరోగ్య సంచార చికిత్స

Image
ఆంధ్రప్రదేశ్  సిఎం చంద్రబాబు గారు జన్మదినం సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ ‘చంద్రన్న సంచార వైద్య  చికిత్స  సేవలు’ పథకాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసినదే.  అయితే మన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ పెట్టిన చంద్రన్న ఆరోగ్య సంచార చికిత్స సేవలు మన వూరి లోకి  కూడా రావటం చాల ఆనందం కలిగించింది. ఎందుకంటే వయసు మళ్ళిన వారు సాదారణంగా మరో వూరు వెళ్లి డాక్టర్ గారికి చూపించు కోవాలంటే ఎంతో కష్టం. అటువంటిది ఈ సంచార ఆరోగ్య  చికిత్స వలన మన వూరిలో ఎంతో మందికి ఉపయోగ పడటం చూసి నేను ఎంతో ఆనందించాను.  చంద్రన్న సంచార వైద్య  చికిత్స  సేవలు పథకం వలన ఉపయోగాలు: ------------------------------------------------------------------------------------- .సంచార వైద్య వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తారు.   .రోగులకు ఉచిత సిటి స్కాన్ సేవలు, మరియు  .చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వంటివి ఈ పథకంలో ఉంటాయి. . అత్యవసర వైద్య సేవలందిస్తున్న 108 వాహనాల మాదిరిగానే ఇవి కూడా పనిచేస్తాయి. ఇందుకోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్ 1962ను కేటాయించారు. జిల్లాలో వైద్య సేవల నిమిత్తం ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే వాహన

ఎ. కోడూరు లో సన ట్రస్ట్ నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమం

Image
చాల రోజుల తరువాత మన గ్రామం లో ఒ మంచి కార్యక్రమాన్ని పేపర్లో చదవగా మన వూరి పేరు మీద వొక వెబ్సైటు(బ్లాగ్) వుండాలని అని పించి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. విశాఖపట్నం జిల్లా  మెయిన్ ఎడిషన్:    విశాఖపట్నం జిల్లా  ఎడిషన్:    ఏదైనా చైతన్యం తీసుకు వచ్చే న్యూస్ ఎవరైనా వ్రాయాలనుకుంటే ఈ బ్లాగ్ ను  వ్రాయగలిగి  కోడూరు  లో వున్న వాళ్ళకి ఈ బ్లాగ్ డొనేట్ చేస్తాను.   i would give the privilege to write the posts in this blog.  If anybody maintain this blog about A.Kodruru Village. for all aspects improvement news.                                         by                           MAHESWARA RAO.    ---