ఎ. కోడూరు లో సన ట్రస్ట్ నిర్వహించిన స్వచ్చ భారత్ కార్యక్రమం

చాల రోజుల తరువాత మన గ్రామం లో ఒ మంచి కార్యక్రమాన్ని పేపర్లో చదవగా మన వూరి పేరు మీద వొక వెబ్సైటు(బ్లాగ్) వుండాలని అని పించి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

విశాఖపట్నం జిల్లా  మెయిన్ ఎడిషన్:  


విశాఖపట్నం జిల్లా  ఎడిషన్:  



ఏదైనా చైతన్యం తీసుకు వచ్చే న్యూస్ ఎవరైనా వ్రాయాలనుకుంటే ఈ బ్లాగ్ ను 
వ్రాయగలిగి కోడూరు లో వున్న వాళ్ళకి ఈ బ్లాగ్ డొనేట్ చేస్తాను. 

i would give the privilege to write the posts in this blog.  If anybody maintain this blog about A.Kodruru Village. for all aspects improvement news.
                                        by 
                         MAHESWARA RAO. 
 
---

Comments

Popular posts from this blog

ఎ. కోడూరు లో చంద్రన్న ఆరోగ్య సంచార చికిత్స